Ramatheertham Tension: రామతీర్థంలో మళ్లీ టెన్షన్ అశోక్ గజపతిరాజు నెట్టివేత..  లైవ్ వీడియో

Ramatheertham Tension: రామతీర్థంలో మళ్లీ టెన్షన్ అశోక్ గజపతిరాజు నెట్టివేత.. లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Dec 22, 2021 | 4:50 PM

ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో అశోక్‌ను మంత్రి వెల్లంపల్లి కనీసం కొబ్బరికాయ కూడా కొట్టినవ్వకుండా అడ్డుపడ్డారు. దీంతో అశోక్‌గజపతిరాజు అసహనం వ్యక్తం చేశారు.