Kakinada: ప్రైవేట్ బస్సు డిక్కీలో అనుమానాస్పద లగేజి.. ఓపెన్ చేసి చూడగా.!
ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పలు చోట్ల ఎలాంటి డాక్యుమెంట్స్ లేని నగదు, ఇతరత్రా సామాన్లు సీజ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?
ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పలు చోట్ల ఎలాంటి డాక్యుమెంట్స్ లేని నగదు, ఇతరత్రా సామాన్లు సీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాధపురంలో భారీగా పట్టుచీరలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎటువంటి పత్రాలు లేని రూ. 2 లక్షల 60 వేలు విలువ చేసే 620 పట్టుచీరలను సీజ్ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Published on: Mar 30, 2024 09:42 PM
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్‌గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

