Road Accident in Kurnool district Video: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. మీని బస్సును ఢీకొన్న లారీ.. 14 మంది మృతి.

Anil kumar poka

|

Updated on: Feb 14, 2021 | 11:03 AM

ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.