Hyderabad to be Union Territory Video: హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతం కానుందా..?

Anil kumar poka

|

Updated on: Feb 14, 2021 | 12:20 PM

లోక్‌సభ సమావేశాల్లో ఎంఐఎం పార్టీకి చెందిన ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కీలక కామెంట్స్ చేశారు. బీజేపీ పార్టీ హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు.