Bollywood Actresses Video: బాలీవుడ్ భామలు టాలీవుడ్ ఆరాటం..రెండేళ్ల క్రితం టాలీవుడ్ కి పరిచయం

ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ దాదాపు రెండేళ్ల క్రితం టాలివుడ్ కధానాయకుడు , మహానాయకుడు సినిమాలతో కనిపించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైయ్యారు.

|

Updated on: Feb 13, 2021 | 9:24 PM

Follow us