ప్రత్యేక విమానంలో 100 టన్నులు బంగారం
బంగారం! కొనుడు ఇష్టమే! ధరించుడు ఆడాళ్లకు సంబురమే! కొట్టేసుడు దొంగలకు లాభమే..! భారీ మొత్తంలో దీనిపై పెట్టుబడి పెట్టుడు హైలీ రిటర్న్ ఇచ్చే మార్గమే! అందుకే సామాన్య వ్యక్తి ఇంట్లోనే కాదు.. ఓ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే ఆర్బీఐ లోనూ బంగారం కనిపిస్తుంది. ఎంతో కొంత నిల్వగా ఉంటుంది. ఓ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే శక్తి దీనికే ఉంది.
బంగారం! కొనుడు ఇష్టమే! ధరించుడు ఆడాళ్లకు సంబురమే! కొట్టేసుడు దొంగలకు లాభమే..! భారీ మొత్తంలో దీనిపై పెట్టుబడి పెట్టుడు హైలీ రిటర్న్ ఇచ్చే మార్గమే! అందుకే సామాన్య వ్యక్తి ఇంట్లోనే కాదు.. ఓ దేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేసే ఆర్బీఐ లోనూ బంగారం కనిపిస్తుంది. ఎంతో కొంత నిల్వగా ఉంటుంది. ఓ దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే శక్తి దీనికే ఉంది. అందుకే మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే పనిలో భాగంగా.. ఆర్బీవీ.. బంగారాన్ని సమీకరించే పనిని.. నిల్వ చేసే పనిని తరుచూ చేస్తూనే ఉంటుంది. ఇక ఈ సారి ఆ పనిని భారీగా అంటే 100 టన్నుల మేర చేసి.. అంతటా హాట్ టాపిక్ అవుతోంది. అందులోనూ ఇండియన్ రీజన్ సోసల్ మీడియా ప్లాట్ ఫాంలో అయితే అందర్నీ షాక్ అయ్యేలా చేస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏనుగమ్మా ఏనుగు.. మా ఊరు రావద్దు ఏనుగు
గుడ్ న్యూస్.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర.. ఎంతంటే ??
తాటి చెట్ల మధ్య ఇరుక్కున్న గేదె.. ఎలా బయటకి తీశారంటే ??
TOP 9 ET News: గుడ్ న్యూస్ !! కల్కి ట్రైలర్ డేట్ ఫిక్స్.. | డ్రగ్ పార్టీకి నిర్వహణలో హేమ కీ రోల్
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హాట్ హీరోయిన్
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

