Virata Parvam: మోస్ట్ ఏవైటింగ్ మూవీ 'విరాట పర్వం' ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

Virata Parvam: మోస్ట్ ఏవైటింగ్ మూవీ ‘విరాట పర్వం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్..

Rajeev Rayala

|

Updated on: Jun 05, 2022 | 6:57 PM

దగ్గుపాటి రానా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విరాట పర్వం. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు.

దగ్గుపాటి రానా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ విరాట పర్వం(Virata Parvam). వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రానా నక్సలైట్ పాత్రలో కనిపించనున్నాడు. అతడి భావజాలను ఇష్టపడి.. అతడిని ప్రేమించే యువతి వెన్నెలగా సాయి పల్లవి కనిపించనుంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్, ఒక పాట ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు. ఇందుకోసం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కర్నూల్‌లో ఏర్పాటు చేశారు మేకర్స్.



Published on: Jun 05, 2022 06:56 PM