Padma Awards 2023: అట్టహాసంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకుంటోన్న ప్రముఖులు
వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చాటిన ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతోంది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లోని దర్బార్ హాలులో జరుగుతున్న ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక పురస్కారాల ప్రదానం చేస్తున్నారు.
Published on: Mar 22, 2023 06:53 PM
వైరల్ వీడియోలు
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

