President Droupadi Murmu LIVE: దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో రాష్ట్రపతి.. గ్రాడ్యూయేషన్‌ పరేడ్‌లో ముర్ము.

President Droupadi Murmu LIVE: దుండిగల్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో రాష్ట్రపతి.. గ్రాడ్యూయేషన్‌ పరేడ్‌లో ముర్ము.

Narender Vaitla

|

Updated on: Jun 21, 2023 | 3:50 PM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌, సీఎం సహా పలువురు ప్రముఖులు ఆహ్వానం పలికారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రపతి దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌..

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ చేరుకున్న విషయం తెలిసిందే. శుక్రవారం సాయత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతికి గవర్నర్‌, సీఎం సహా పలువురు ప్రముఖులు ఆహ్వానం పలికారు. ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్రపతి దుండిగల్ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీకి చేరుకున్నారు. అకాడమీలో జరుగుతోన్న కంబైన్డ్ గ్రాడ్యూయేషన్ పరేడ్‌కు రాష్ట్రపతి హాజరయ్యారు. దీనికి సంబంధించిన లైవ్‌ వీడియో..

Published on: Jun 17, 2023 08:07 AM