ఒకే వేదికపై నేతలు, కడుపులో కత్తులు .చినముంబాయి చీరాలలో ఆ ఇద్దరూ ఏం చేసినా సంచలనమే అవుతోంది…

చినముంబాయి చీరాలలో ఆ ఇద్దరూ ఏం చేసినా సంచలనమే అవుతోంది... ఘర్షణ పడితే కలకలం, కలుసుకుంటే సంచలనం... ఒకరు ఎమ్మెల్యే కరణం బలరాం, మరొకరు మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌..

|

Updated on: Dec 26, 2020 | 4:59 PM

Follow us