YSRCP on Rajinikanth: ఏపీలో రజినీకాంత్ రేపిన రాజకీయ మంటలు.. వైసీపీ నేతల వరస కౌంటర్లు.
సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు రజనీకాంత్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేపారు. ఈ వేడుకలో రజనీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. వైసీపీ మంత్రి రోజా రజనీకి కౌంటర్ అటాక్ ఇచ్చారు.
సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సినీ నటుడు రజనీకాంత్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేపారు. ఈ వేడుకలో రజనీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నాయకులు విరుచుకుపడుతున్నారు. వైసీపీ మంత్రి రోజా రజనీకి కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. ‘రజనీకాంత్‌తో చంద్రబాబు అబద్ధాలు చెప్పించారు. ఎన్టీఆర్ ఏమన్నారో.. రజనీకాంత్‌కు వీడియోలు ఇస్తాను. ఎన్టీఆర్‌పై దారుణంగా కార్టూన్లు వేసి అవమానించిన వ్యక్తి చంద్రబాబు. రజనీకాంత్‌కు తెలుగు రాష్ట్రం, రాజకీయాలపై అవగాహన లేదు. రజనీకాంత్ వ్యాఖ్యలతో ఎన్టీఆర్ ఆత్మ కూడా బాధపడుతుంది. ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్ మాట్లాడారు’ అని అన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!