Kodali Nani: బాబు రాజకీయాలను పవన్ కళ్యాణ్ గ్రహించాలి.. రాజకీయం కోసం రజిని..: కొడాలి నాని.
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా చంద్రబాబును పొగుడుతూ ఆయన మాట్లాడడంపై వైసీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా రజనీకి కౌంటర్లు ఇస్తున్నారు.
గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని రజనీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారు. పవన్ కల్యాణ్ ను బ్లాక్ మెయిల్ చేసేందుకే. రజనీకాంత్ ను చంద్రబాబు రంగంలోకి దించాడు. ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాలను పవన్ కల్యాణ్ గ్రహించాలి.ఎన్టీఆర్ పై చెప్పులు విసురుతుండగా,వైస్రాయ్ హోటల్లో చంద్రబాబుకు రజనీ మద్దతు తెలిపారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ను పొగడడం సిగ్గుచేటు. వెధవలంతా ఒకచోట చేరి చేస్తున్న ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను.. ప్రజలేవరూ పట్టించుకోవడం లేదు. మూడు రోజులు షూటింగ్ చేస్తే.. నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజని తెలుగు ప్రజలకేం చెప్తాడు? ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదువుతూ రజనీకాంత్ మరింత దిగజారుతున్నాడు’ అని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు కొడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!
Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..
Ustad Bhagat Singh: గబ్బర్ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!