YS Jagan Kuppam Tour: కుప్పం అంటే చంద్రబాబు పాలన కాదు.. అన్ని వర్గాల అభివృద్ధి: సీఎం జగన్

Edited By:

Updated on: Sep 23, 2022 | 12:57 PM

ఏపీలోనే అది హాట్‌ సీటు. ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబు నియోజకవర్గం. అలాంటి కుప్పం గడ్డపై ఇవాళ సీఎం వైస్ జగన్ అడుగుపెడుతున్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి వెళ్తుండడంతో ఇప్పుడు అన్ని కళ్లు అటు వైపే చూస్తున్నాయి.

Published on: Sep 23, 2022 10:58 AM