YS Jagan Bus Yatra Live: మేమంతా సిద్ధం సీఎం జగన్ బస్సు యాత్ర.. లైవ్.
Ys Jagan Mohan Reddy Bus Yatra At Bathalapalle Live Video On 01 April 2024 Telugu Political Video

YS Jagan Bus Yatra Live: ”మేమంతా సిద్ధం” సీఎం జగన్ బస్సు యాత్ర.. లైవ్.

|

Apr 01, 2024 | 12:09 PM

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర పూర్తి కాగా..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలోనే.. మేమంతా సిద్ధం అంటూ వైసీసీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బస్సు యాత్రతో దూకుడు పెంచారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తూ ఎన్నికల క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే కర్నూలు జిల్లాలో బస్సుయాత్ర పూర్తి కాగా.. ప్రస్తుతం అనంతపురం జిల్లాలో కొనసాగిస్తున్నారు. ఆదివారం ఈస్టర్‌ సందర్భంగా స్వల్ప బ్రేక్‌ ఇచ్చారు. ఇవాళ సంజీవపురం క్యాంప్‌ సైట్‌ నుంచి వైసీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రను సీఎం జగన్ కొనసాగించనున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..

Published on: Apr 01, 2024 11:18 AM