YS Jagan LIVE: వరుసగా నాలుగో ఏడాది జగనన్న అమ్మఒడి.. పదిరోజుల పాటు ఏపీవ్యాప్తంగా కార్యక్రమాలు..

| Edited By: TV9 Telugu

Jun 28, 2023 | 5:41 PM

Jagananna Ammavodi: పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం జగన్‌. కాసేపట్లో జగనన్న అమ్మ ఒడి నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు సీఎం జగన్‌. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు..

పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటిస్తున్నారు సీఎం జగన్‌. కాసేపట్లో జగనన్న అమ్మ ఒడి నిధులను బటన్‌ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు సీఎం జగన్‌. 42,61,965 మంది తల్లుల ఖాతాల్లో రూ.6,392 కోట్లు జమ చేయనున్నారు. ఒకటో తరగతి నుండి ఇంటర్ వరకు చదువుతున్న 83,15,341 మంది స్టూడెంట్స్ లబ్ధి పొందుతారు. ప్రతి ఏడాది 15 వేల ఆర్థిక సాయం అందిస్తోంది ప్రభుత్వం. మొత్తం నాలుగు విడతల్లో ఇప్పటివరకూ రూ. 26,067 కోట్లు అందించారు. పేద విద్యార్థులు చదువుకునేలా, పాఠశాలలో డ్రాప్‌ అవుట్స్‌ను గణనీయంగా తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రవేశ పెట్టింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌..

Published on: Jun 28, 2023 11:01 AM