Vijaya Sai Reddy: చంద్రబాబు ఓ టెర్రరిస్ట్.. పట్టాభిని చంపేసి, ఆ నింద వైసీపీ మీద రుద్దగల సమర్ధుడు చంద్రబాబు.. -విజయసాయిరెడ్డి.(వీడియో)
ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అసాంఘీక శక్తులకు రారాజైన చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారు.. ? వ్యవస్థల్ని మ్యానేజ్ చేయడానికి వచ్చారా లేక ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి వచ్చారా..? అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
Follow Us
వైరల్ వీడియోలు
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

