MLA Roja: నిండ్ర మండలం లో కబడ్డీ ప్లేయర్ అవతారం ఎత్తి కబడ్డీ ఆడిన ఎమ్మెల్యే రోజా వీడియో..

నిత్యం రాజకీయాలలో బిజీగా ఉండే రోజా కాసేపు సరదాగా కబడ్డీ ఆడి ఆటగాళ్లను ఉత్సాహపరిచారు. నిండ్ర మండలం జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో డా.బి.ఆర్ అంబేడ్కర్ సెలెక్ట్ 7వ మెగా టోర్నమెంట్ ను ఆమె ప్రారంభించారు....

  • Anil kumar poka
  • Publish Date - 6:54 pm, Sun, 7 March 21