CM KCR Live Speech: మహారాష్ట్రలో చేసినట్టుగా తెలంగాణలో చేయాలని చూస్తున్నారు.. కేసీఆర్ సెన్సేషనల్ కామెంట్స్

Edited By:

Updated on: Jul 02, 2022 | 2:04 PM

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కాసేపట్లో హైదరాబాద్‌లో పర్యటనలో భాగంగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఘన స్వాగతం పలికారు.ఆయన రాకకు భారీ ఏర్పాట్లు చేసింది తెలంగాణ ప్రభుత్వం. యశ్వంత్‌ అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ పార్టీతో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.

Published on: Jul 02, 2022 12:11 PM