WITT Global Summit: ఇండియా కూటమితో ఒరిగేదేమీ లేదు.. అనురాగ్ ఠాకూర్ వ్యంగ్యాస్త్రాలు
వాట్ ఇండియా టుడే థింక్స్ గ్లోబల్ సమ్మిట్ 2024లో ఇండియా కూటమి పక్షాలపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఏకంకావడం ద్వారా ఒరిగేది ఏమీ లేదన్నారు.
దేశంలోని అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ TV9 నిర్వహించిన వాట్ ఇండియా టుడే థింక్స్ గ్లోబల్ సమ్మిట్ 2024లో ఇండియా కూటమి పక్షాలపై కేంద్ర క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పార్టీలు ఏకంకావడం ద్వారా ఒరిగేది ఏమీ లేదన్నారు. జీరో ప్లస్ జీరో ఏమి అవుతుందో అందరికీ తెలుసని వ్యంగ్యాస్త్రాలు విసిరారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 400 సీట్లు సాధించాలని ఎన్‌డీఏ లక్ష్యంగా పెట్టుకుందని, దీన్ని సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. బీజేపీని అడ్డుకునేందుకు గతంలో కూడా విపక్షాలు కలిశాయని.. అయితే దాని ద్వారా ఒరిగింది ఏమీ లేదన్నారు. ప్రతిపక్ష నాయకులు పీకల్లోతు అవినీతి కూపంలో కూరుకపోయారని ధ్వజమెత్తారు.
WITT ఈవెంట్ లైవ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
క్యాండీ క్రష్లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

