తెలంగాణ అప్పుల కుప్పగా మారింది: యోగీ ఆథిత్యానాథ్

తెలంగాణ అప్పుల కుప్పగా మారింది: యోగీ ఆథిత్యానాథ్

Ram Naramaneni

|

Updated on: Nov 25, 2023 | 1:54 PM

కాగజ్ నగర్ బహిరంగ సభలో పాల్గొన్న యూపీ సీఎం యోగీ ఆథిత్యానాథ్ కీలక కామెంట్స్ చేశారు. సంపన్న రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ పాలనలో అవినీతి కుప్పగా మారిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ పక్కన బెట్టారని విమర్శించారు.

కాగజ్ నగర్ బహిరంగ సభలో పాల్గొన్న యూపీ సీఎం యోగీ ఆథిత్యానాథ్ కీలక కామెంట్స్ చేశారు. సంపన్న రాష్ట్రం తెలంగాణ కేసీఆర్ పాలనలో అవినీతి కుప్పగా మారిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే అవినీతి బంధువుల సమితి అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాలను కేసీఆర్ పక్కన బెట్టారని విమర్శించారు. తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలంటే.. బీజేపీ గెలవాలని.. డబుల్ ఇంజన్ సర్కార్ రావాలన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..