Amit Shah Live: కొల్లాపూర్ వేదికగా బీజేపీ భారీ బహిరంగ సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు.
మాదిగ రిజర్వేషన్ సమస్యకు పరిస్కారం చూపిస్తాం అన్నారు అమిత్ షా. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేటీఆర్ లక్ష్యమన్నారు. తమ ప్రభుత్వం వస్తే.. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకులపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణతో ఎంతో సాయం చేసిందని అమిత్ షా ప్రకటించారు. తెలంగాణలో 2G, 3G, 4G పార్టీలు కుటుంబ అభివృద్దే ధ్యేయంగా పాలన సాగించాయని ఆరోపించారు అమిత్‌షా.
మాదిగ రిజర్వేషన్ సమస్యకు పరిస్కారం చూపిస్తాం అన్నారు అమిత్ షా. కేటీఆర్‌ను సీఎం చేయడమే కేటీఆర్ లక్ష్యమన్నారు. తమ ప్రభుత్వం వస్తే.. కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీకులపై చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం సహకరించకపోయినా కేంద్రంలోని మోదీ సర్కారు తెలంగాణతో ఎంతో సాయం చేసిందని అమిత్ షా ప్రకటించారు. తెలంగాణలో 2G, 3G, 4G పార్టీలు కుటుంబ అభివృద్దే ధ్యేయంగా పాలన సాగించాయని ఆరోపించారు అమిత్‌షా. ఎంఐఎం, కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. BRSకు వేసినట్టేనని చెప్పారు. తాజాగా ఆయన కొల్లాపూర్ బహిరంగ సభలో ఈ కామెంట్స్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.
అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.
చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

