Kishan Reddy: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ సంఘటన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే.. టీవీ9తో కిషన్‌ రెడ్డి

Narender Vaitla

|

Updated on: Jun 17, 2022 | 7:36 PM

Kishan Reddy: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా..

Kishan Reddy: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో నిరసనకారులు చేపట్టిన ఆందోళనకు ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన కిషన్‌ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రరాజధానిలోని రైల్వే స్టేషన్‌లో ఇంత మంది గుమిగూడి విధ్వంసం సృష్టించడం దారుణం దీనిని రాజకీయాలకు అతీతంగా ఖండించాలన్నారు. సమస్యలకు విధ్వంసం పరిష్కారమైతే ప్రపంచమే ఉండదని మంత్రి అన్నారు. ఈ సంఘటనపై కిషన్‌ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..

Published on: Jun 17, 2022 07:36 PM