TV9 Conclave: తెలుగు రాష్ట్రాల ప్రగతిపై మాజీ ఎంపీ లగడపాటి మనసులోని మాట.. టీవీ9 మినీ కాంక్లేవ్.(లైవ్)

TV9 Conclave: తెలుగు రాష్ట్రాల ప్రగతిపై మాజీ ఎంపీ లగడపాటి మనసులోని మాట.. టీవీ9 మినీ కాంక్లేవ్.(లైవ్)

Anil kumar poka

| Edited By: seoteam.veegam

Updated on: Jun 07, 2023 | 5:06 PM

"రాష్ట్రవిభజనను వ్యతిరేకించలేదు. నేను తెలంగాణ వ్యతిరేకి కాను. చిన్నరాష్ట్రాల కోసం దేశవ్యాప్తంగా SRCని ఉండాలని కోరాను. ఒక్క రాష్ట్రాన్ని విడగొట్టవద్దని అప్పట్లో చెప్పా. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండటం సంతృప్తిగా ఉంది" అన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్.

“రాష్ట్రవిభజనను వ్యతిరేకించలేదు. నేను తెలంగాణ వ్యతిరేకి కాను. చిన్నరాష్ట్రాల కోసం దేశవ్యాప్తంగా SRCని ఉండాలని కోరాను. ఒక్క రాష్ట్రాన్ని విడగొట్టవద్దని అప్పట్లో చెప్పా. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలు ఆనందంగా ఉండటం సంతృప్తిగా ఉంది” అన్నారు మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్. హైదరాబాద్‌లో తెలంగాణ వాళ్ల మాత్రమే కాదని, ఆంధ్రా వాళ్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. తెలుగు వాళ్లకు సమాన అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.

Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.

Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.

Published on: Jun 02, 2023 09:38 PM