Thummala Nageswara Rao: పార్టీమార్పుపై స్పందించని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..వీడియో.
పార్టీ మార్పు ప్రచారంపై స్పందించలేదు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తన అనుచరులు, ఆత్మీయులతో సమావేశం నిర్వహించినా రాజకీయ కామెంట్లు మాత్రం చేయలేదు.
పార్టీ మార్పు ప్రచారంపై స్పందించలేదు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తన అనుచరులు, ఆత్మీయులతో సమావేశం నిర్వహించినా రాజకీయ కామెంట్లు మాత్రం చేయలేదు. ఇటీవల ఆయన అడుగులు ఎన్నో ఊహాగానాలకు తెరతీస్తున్నా దానిపై మాత్రం మాట్లాడలేదు. దీంతో ఆ అపోహలకు మరింత అవకాశం ఇచ్చినట్లయింది. ములుగు జిల్లా వాజేడులో పార్టీతో సంబంధం లేకుండా అనుచరులతో మీటింగ్ పెట్టారు తుమ్మల నాగేశ్వరరావు. గతంలో వాజేడు అభివృద్ధి కోసం తాను కృషి చేశానని, అందుకే ఈ ప్రాంతానికి వచ్చి ఆత్మీయులను కలిశానని చెప్పారు మాజీ మంత్రి. సీఎం సహకారంతో మరింత అభివృద్ధి చేస్తానన్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్ కూడా..
Mobile Robbery: మొబైల్ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్ బ్లాకింగ్ సీన్..! ఇదే పనిష్మెంట్..
Published on: Nov 10, 2022 05:29 PM
వైరల్ వీడియోలు
Latest Videos