Revanth Reddy: ‘మాటలు వ్యతిరేకంగా.. కాని చర్యలు మోదీకి అనుకూలం’.. సీఎం కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి ఫైర్
Revanth Reddy: ఆదివారం నాడు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ...
Revanth Reddy: ఆదివారం నాడు ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే కేసీఆర్ వ్యాఖ్యలపై తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేసీఆర్, మోదీల మధ్య చీకటి ఒప్పందం మరో నిరూపించుకున్నారని అని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఇంకా ఏమన్నారంటే..
Published on: Aug 06, 2022 06:11 PM
వైరల్ వీడియోలు
Latest Videos