Murder Mystery: తిరుపతిలో సూట్ కేసులో శవం మిస్టరీ వీడింది… కట్టుకున్నోడే కడతేర్చాడు… లైవ్ వీడియో
తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక కనిపించిన మృతదేహం మిస్టరీ వీడింది. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి వెనుక పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించిన శవం కేసును తేల్చారు.
తిరుపతి రుయా ఆస్పత్రి వెనుక కనిపించిన మృతదేహం మిస్టరీ వీడింది. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి వెనుక పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించిన శవం కేసును తేల్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడే ఆమెను హత్య చేశాడని గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే… తిరుపతి రుయా ఆసుపత్రి ఆవరణలో ఇటీవల కాలిన స్థితిలో ఓ మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన స్థానిక పోలీసులు.. మృతదేహం పుంగనూరు మండలం రామసముద్రానికి చెందిన టెక్కీ భువనేశ్వరిగా నిర్దారించారు. భార్య భువనేశ్వరిని ఇంట్లో హత్య చేసి రుయా ఆసుపత్రి ఆవరణలో మృతదేహాన్ని శ్రీకాంత్ రెడ్డి కాల్చినట్లుగా తేలింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Sadhana Deeksha: కోవిడ్ బాధితులను అదుకోవాలని ఏపీలో టీడీపీ సాధన దీక్షలు… లైవ్ వీడియో
Hara Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ హర హర వీరమల్లు షూటింగ్ లీక్ వీడియో .. సోషల్ మీడియాలో వైరల్
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు
మెట్రో రైళ్లో వింత అనుభవం.. ఓ మహిళ ఏం చేసిందంటే!
