CM KCR Press Meet: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్.. లైవ్ వీడియో
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు మీడియాతో మాట్లాడనున్నారు. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మీడియాకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం అందింది.
వైరల్ వీడియోలు
Latest Videos