CM KCR: బెంగళూరులో కేసీఆర్.. మాజీ ప్రధాని దేవెగౌడతో భేటి(Live Video)

Kcr
బెంగళూరులోని పద్మనాభనగర్‌లోని మాజీ ప్రధాని దేవెగౌడ ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్ చేరుకున్నారు.. అయనతో జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు. దేవెగౌడ, కుమారస్వామితో సీఎం కేసీఆర్ లంచ్ చేయనున్నారు.