Telangana Assembly: ప్రారంభమైన అసెంబ్లీ… కీలకాంశాలపై మంత్రుల సమాధానాలు
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. శనివారం 10 గంటలకు ప్రారంభం అయ్యాయి.. ఇక 5వ రోజు శాసనసభ ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టారు
నేడు అసెంబ్లీలో చేపల పెంపకం, హైదరాబాద్ నగరంలో నాలాల అభివృద్ధి కార్యక్రమం గురించి చర్చిస్తున్నారు. రాష్ట్రంలో నేత కార్మికుల సంక్షేమం, భూపాలపల్లి పట్టణానికి బైపాస్ రోడ్, బాహ్య వలయ రహదారి గ్రామాలకు తాగు నీరు, జర్నలిస్టుల సంక్షేమం, రోడ్ల ను వెడల్పు చేసే సమయంలో అవరోధాలు తొలగింపు వంటి అంశాలపై చర్చలు జరపనున్నారు.
Published on: Mar 12, 2022 10:20 AM
వైరల్ వీడియోలు
Latest Videos