స్కూల్స్‌ మూసివేతపై కేసీఆర్‌ కీలక ప్రకటన…నైట్‌ కర్ఫ్యూపై ప్రకటించే అవకాశం : Telangana Assembly LIVE Video.

Anil kumar poka

|

Updated on: Mar 23, 2021 | 12:04 PM

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఉద‌యం 10 గంట‌ల‌కు ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే స్పీక‌ర్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు..