TDP – Janasena Alliance in AP: పొత్తులపై పవన్ సంచలన వ్యాఖ్యలు.. జనసేన క్షేత్రస్థాయిలో బలపడుతుంది.. (వీడియో)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొత్తుల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల సమయానికి ఏయే పార్టీలు పొత్తులు పెట్టుకోనున్నాయన్న దానిపై ఇప్పటి నుంచే చర్చ మొదలైంది.