Tatikonda Swapna: చెప్పుతో కొడతా..ఇదేం నోటి దురుసు..?? లైవ్ వీడియో

Tatikonda Swapna: చెప్పుతో కొడతా..ఇదేం నోటి దురుసు..?? లైవ్ వీడియో

Phani CH

|

Updated on: Sep 01, 2021 | 2:04 PM

తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న మరోసారి నోరు పారేసుకున్నారు. ఆమె భర్త భూకబ్జాలపై నిలదీసిన ప్రజలను చెప్పుతో కొడతానంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. లోతుల్లోకి వెళితే, తాడికొండ స్వప్న. ఆ మధ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓటు వేసినట్లు ఆరోపణలు ఎదుర్కొని ఎట్టకేలకు ఏదోలా బయటపడ్డ ఆమె.

Published on: Sep 01, 2021 02:03 PM