Taraka Ratna Health Condition: ఫస్ట్ ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు తారకరత్న పరిస్థితి ఏంటి.. చికిత్స చేసిన డాక్టర్ మాటల్లో

|

Jan 28, 2023 | 2:07 PM

నందమూరి తారక రత్న నిన్న గుండెపోటుతో కుప్పకూలడంతో మొట్టమొదట కుప్పంలోని KC ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ఐదు నిముషాల్లోపే ఆసుపత్రికి తీసుకువచ్చారు.

నందమూరి తారక రత్న నిన్న గుండెపోటుతో కుప్పకూలడంతో మొట్టమొదట కుప్పంలోని KC ఆసుపత్రికి తరలించారు. ఘటన జరిగిన ఐదు నిముషాల్లోపే ఆసుపత్రికి తీసుకువచ్చారు. అయితే ఆసుపత్రికి చేరేటప్పటికి తారక రత్న పరిస్థితి ఎలా ఉంది? ఆయనకు ఎలాంటి చికిత్సను అందించారు అనే విషయంలో సందిగ్ధత నెలకొంది. తారక రత్నని ఆసుపత్రికి తీసుకొచ్చేటప్పటికి ఆయన పరిస్థితి ఏంటి అనేది తెలుసుకోవడానికి ఆయనకు మొట్టమొదట చికిత్సనందించిన వైద్యులు డాక్టర్‌ మంజునాథ్‌ తో మా ప్రతినిధి ఫేస్‌ టు ఫేస్‌.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆకుపచ్చ తోకచుక్క భూమికి దగ్గరగా.. 50వేల సంవత్సరాల తర్వాత ఇలా !! మిస్‌ కాకండి

కారుకి బ్రేక్‌ వెయ్యబోతే సీన్‌ రివర్స్‌.. ఏంజరిగిందో చూడండి !!

ఏటీఎం చోరీకి వచ్చి దొంగ.. సీసీటీవీని చూస్తూ దేవుడ్ని ప్రార్థించి.. మొదలెట్టాడు..

ముల్లంగి ఆకులను పడేస్తున్నారా ఆరోగ్య ప్రయోజనాలను మిస్ అవుతున్నట్లే !!

అమ్మ బాబోయ్.. మళ్లీ ఎంటరయ్యారు.. చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ !!

Published on: Jan 28, 2023 02:07 PM