AP News: అధికారి బదిలీ.. వినూత్నంగా వీడ్కోలు.. వీడియో వైరల్
ఎక్కడైనా అధికారి బదిలీ అయితే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు గాని రాజకీయ నాయకులు గాని ఘనంగా వీడ్కోలు పలుకుతారు. కానీ తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్లినప్పుడు టిడిపి కౌన్సిలర్లు కాస్త వినూత్నంగానే వీడ్కోలు పలికారు. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ రవి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కనుసన్నల్లో పని చేశారని. ఇవాల్టితో తాడిపత్రి మున్సిపాలిటీకి పట్టిన పీడ విరగడయిందంటూ టిడిపి కౌన్సిలర్లు వినూత్నంగా వీడ్కోలుతో కూడిన నిరసన తెలియజేశారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి దిష్టి తీసి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌ను గోమూత్రంతో టిడిపి కౌన్సిలర్లు శుద్ధి చేశారు.
ఎక్కడైనా అధికారి బదిలీ అయితే అక్కడ ఉన్న ఉద్యోగస్తులు గాని రాజకీయ నాయకులు గాని ఘనంగా వీడ్కోలు పలుకుతారు. కానీ తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ బదిలీపై వెళ్లినప్పుడు టిడిపి కౌన్సిలర్లు కాస్త వినూత్నంగానే వీడ్కోలు పలికారు. తాడిపత్రి మున్సిపల్ కమిషనర్ రవి. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కనుసన్నల్లో పని చేశారని. ఇవాల్టితో తాడిపత్రి మున్సిపాలిటీకి పట్టిన పీడ విరగడయిందంటూ టిడిపి కౌన్సిలర్లు వినూత్నంగా వీడ్కోలుతో కూడిన నిరసన తెలియజేశారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయానికి దిష్టి తీసి మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌ను గోమూత్రంతో టిడిపి కౌన్సిలర్లు శుద్ధి చేశారు. తాడిపత్రి మున్సిపాలిటీ అభివృద్ధికి ఆటంకం కలిగించిన కమిషనర్ రవి బదిలీ అవ్వడంపై టిడిపి కౌన్సిలర్లు సంతోషం వ్యక్తం చేశారు. తాడిపత్రి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో మహిళా కౌన్సిలర్లు ముగ్గులు వేసి.. కార్యాలయానికి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం గోమూత్రం చల్లుతూ మున్సిపల్ కమిషనర్ ఛాంబర్‌ను శుద్ధి చేశారు. అధికారి బదిలీ అయితే ఎవరైనా పూలమాల వేసి. ఫ్లవర్ బొకే ఇచ్చి వీడ్కోలు పలుకుతారు. కానీ ఇక్కడ చాంబర్‌ను గోమూత్రంతో శుద్ధిచేసి ఓవైపు నిరసన వ్యక్తం చేస్తూ మరోవైపు వినూత్నంగా వీడ్కోలు పలికారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నాతో ఎకసెక్కాలాడితే ఇలాగే ఉంటది మరి!
ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ కానుకగా పట్టుచీరలు.. ఎక్కడంట
కొల్లేరు చేపల పులుసు.. ఇలా వండారంటే..అస్సలు వదలరు!
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్‌లోనే.. మీరు వినండి మరి

