అసలైన రాజకీయంగా మారిన తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలు తాడిపత్రి పీఠం ఎవరిది?: Tadipatri Chairperson’s Post Live Video

Anil kumar poka

|

Updated on: Mar 18, 2021 | 12:13 PM

తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక మంచి రంజుగా మారింది.‌ మొత్తం వార్డులు 36 . టీడీపీ 18 వార్డుల్లో … వైసీపీ 16 వార్డుల్లో గెలిచాయి. సీపీఐ ఒక స్థానం.. ఇండిపెండెంట్‌ మరో స్థానం కైవసం చేసుకున్నాయి.