Vangaveeti Radha Office: వంగవీటి రాధా ఆఫీస్ ముందు అనుమానాస్పద స్కూటీ కలకలం.. (వీడియో)
వంగవీటి రాధా ఆఫీస్ ముందు కలకలం చెలరేగింది. కొన్ని రోజులుగా ఆఫీసు ముందు అనుమానాస్పదంగా ఓ స్కూటీ ఉంది. దీనిపై అనుమానం వ్యక్తం చేసిన రాధా అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు స్కూటీని స్వాధీనం చేసుకున్నారు.
Published on: Dec 30, 2021 03:42 PM
వైరల్ వీడియోలు
Latest Videos