Big News Big Debate: జిన్నా టవర్‌ పే చర్చా | భక్తులెవరు? ద్రోహులెవరు..? బీజీపీ కామెంట్స్..(వీడియో)

Big News Big Debate: జిన్నా టవర్‌ పే చర్చా | భక్తులెవరు? ద్రోహులెవరు..? బీజీపీ కామెంట్స్..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Dec 30, 2021 | 7:32 PM

మహ్మద్‌ అలీ జిన్నా దేశద్రోహి.. టవర్‌ ఉండటం దేశ ప్రజలకు అవమానం.దేశ విభజనకు కారణం జిన్నా.. 20లక్షల మంది ఊచకోతకు కారణం జిన్నా. కశ్మీర్‌ రావణకాష్టంలా మండటానికి కారణం జిన్నా.. అబ్ధుల్‌ కలాం, గుర్రం జాషువాల పేర్లు పెట్టాలి



Published on: Dec 30, 2021 07:19 PM