చంద్రబాబుపై రాళ్ల దాడి ఘటన..రాళ్లదాడితో రాజుకున్న రచ్చ ..stone pelting on tdp chief video.

Chandrababu Naidu: తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్న రోడ్‌షోలో సోమవారం రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. తిరుపతిలోని గాంధీ రోడ్డు షోలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు ఆయన వాహనంపై రాయి విసిరారు.

  • Anil kumar poka
  • Publish Date - 6:27 pm, Tue, 13 April 21