భద్రాద్రి లో ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం చూద్దాం రారండి :Srirama Navami 2021 Live Vieo.

శ్రీమహాలక్ష్మి అయోనిజగా సీతగా జనకుడి ఇంట పెరిగి.. రాముడిని పరిణయమాడింది. భర్త అడుగు జాడల్లో నడుస్తూ.. సీతాదేవి పతివ్రతా ధర్మానికి ప్రతీక అయ్యింది. ఇక అన్నకి సేవ చేస్తూ.. 14 ఏళ్ళు వనవాసం లో ఉన్న లక్ష్మణుడు భాతృధర్మానికి ప్రతీకగా నిలిచాడు.

  • Anil kumar poka
  • Publish Date - 7:28 am, Wed, 21 April 21