Lathi-Charged In Anantapur Live: విద్యార్ధి సంఘాలు, పోలీసుల మధ్య తోపులాట.. పోలీసులతీరుపై విద్యార్థిసంఘాల ఆగ్రహం.. (లైవ్ వీడియో)

Lathi-Charged In Anantapur Live: విద్యార్ధి సంఘాలు, పోలీసుల మధ్య తోపులాట.. పోలీసులతీరుపై విద్యార్థిసంఘాల ఆగ్రహం.. (లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 09, 2021 | 12:00 PM

అనంతపురం SSBN కళాశాల ఘటన ముదురుతోంది. మరోసారి విద్యార్థి సంఘాల నాయకుల అరెస్ట్‌తో ఉద్రిక్తత నెలకొంది. ఎయిడెడ్ పాఠశాలలను రద్దు చేయొద్దంటూ.. విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల యాజమాన్యం ప్రైవేటు వైపు మొగ్గు చూపుతోందంటూ నిరసనకు దిగారు విద్యార్థులు. ఇవాళ విద్యాసంస్థల బంద్‌కి కూడా పిలుపునిచ్చాయి.