Nizamabad : వాచ్‌మెన్‌గా మారిన సర్పంచ్..ఉదయం సర్పంచ్ ..రాత్రి వాచ్‌మెన్ సీట్లో.. వీడియో
రాష్ట్రంలో సర్పంచ్‌ల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఈ స్టోరీ చదివితే అర్థం అవుతుంది..సర్పంచ్ పదవి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తర్వాత ప్రజల అవసరాలు తీరుస్తూ..
రాష్ట్రంలో సర్పంచ్‌ల పరిస్థితి ఏ స్థాయిలో ఉందో ఈ స్టోరీ చదివితే అర్థం అవుతుంది..సర్పంచ్ పదవి కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ తర్వాత ప్రజల అవసరాలు తీరుస్తూ.. అనేక ఆర్ధిక ఇబ్బందులకు గురి అవుతున్నవారు వేలల్లోనే ఉన్నారు. ఇందుకు తోడు రాష్ట్ర ప్రభుత్వం పెడుతున్న ఖండిషన్లు వారిని మరింత ఆర్ధిక కష్టాల్లోకి నెట్టుతున్నాయి.. చేసిన పనులకు డబ్బులు తిరిగి రాక చేసిన అప్పులు చెల్లించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా అవి కనీస అవసరాలకు కూడా సరిపోని పరిస్థితి నెలకొంటుంది.
మరిన్నిఇక్కడ చూడండి: Viral Video: దెయ్యాన్ని గుర్తించిన గూగుల్ ఎర్త్.. విస్మయం చెందుతున్న నెటిజన్లు.. వీడియో
Galaxy Z Fold, Z Flip: తక్కువ ధరలోనే గెలాక్సీ జెడ్ ఫోల్డ్ -3 స్మార్ట్ ఫోన్ వీడియో
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు

