Sajjala Ramakrishna Reddy: గోరంట్ల మాధవ్ పై వేటు...? సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..(వీడియో)

Sajjala Ramakrishna Reddy: గోరంట్ల మాధవ్ పై వేటు…? సజ్జల రామకృష్ణ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..(వీడియో)

Anil kumar poka

|

Updated on: Aug 08, 2022 | 7:14 PM

హిందూపురం (Hindupur) వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ (Gorantla Madhav) వివాదంలో ఇరుక్కున్నారు. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్‌లో మాట్లాడారు. ఆ వీడియో ప్రస్తుతం వైరల్‌ అయింది. దానిపై తీవ్ర దుమారం రేగుతోంది.

Published on: Aug 08, 2022 06:39 PM