Accused Raju Suicide: రేపిస్ట్ రాజు ఆత్మహత్య.. లైవ్ వీడియో
చిన్నారిపాపను చిదిమేసిన మృగాడు పల్లకొండ రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సైదాబాద్ బాలిక హత్యాచార ఘటనలో నిందితుడుగా ఉన్న రాజు ఎట్టకేలకు చచ్చాడు. స్టేషన్ ఘన్‌పూర్ సమీపంలో నాష్కల్ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మొసలిని మట్టుబెట్టి వేటాడిన చిరుత.. వీడియో చూస్తే ఆశ్చర్యపోతారంటే.!
Published on: Sep 16, 2021 06:59 PM
వైరల్ వీడియోలు
Latest Videos