Revanth Reddy: పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలి.. చండూరు సభలో రేవంత్ ఫైర్..
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చండూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నా లేకున్నా...
Revanth Reddy: కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసిన వారికి గుణపాఠం చెప్పాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. చండూరులో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సభలో ఆయన ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నా లేకున్నా కొట్లాడి పొట్లాడే పార్టీ కాంగ్రెస్ అని ఆయన అన్నారు. రేవంత్ ఇంకా ఏమన్నారంటే..
Published on: Aug 05, 2022 07:09 PM
వైరల్ వీడియోలు
Latest Videos