Rahul Gandhi: పినపాక లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో

| Edited By: Ravi Kiran

Nov 17, 2023 | 1:41 PM

తెలంగాణ దంగల్‌లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..కాంగ్రెస్ పార్టీ. నేడు తెలంగాణకు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, ఖర్గేలు రానున్నారు. పినపాక, పరకాల, వరంగల్‌లో జరిగే ప్రచారంలో రాహుల్‌ పాల్గొంటారు. ఇక గాంధీ భవన్‌లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం..కుత్బుల్లాపూర్‌లో జరిగే సభలో ఖర్గే పాల్గొంటారు. అయితే అగ్రనేతల ప్రచారంతో సంబంధం లేకుండా..స్థానిక నేతలు తమ ప్రచారం కొనసాగించాలని భావిస్తున్నారు. నలుగురు నేతలు నాలుగు దిక్కుల్లో ప్రచారం నిర్వహిస్తేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న హస్తం నేతలు..ఆ విధంగానే షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకుంటున్నారు.

తెలంగాణ దంగల్‌లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రచారంలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది..కాంగ్రెస్ పార్టీ. నేడు తెలంగాణకు కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్, ఖర్గేలు రానున్నారు. పినపాక, పరకాల, వరంగల్‌లో జరిగే ప్రచారంలో రాహుల్‌ పాల్గొంటారు. ఇక గాంధీ భవన్‌లో పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం..కుత్బుల్లాపూర్‌లో జరిగే సభలో ఖర్గే పాల్గొంటారు. అయితే అగ్రనేతల ప్రచారంతో సంబంధం లేకుండా..స్థానిక నేతలు తమ ప్రచారం కొనసాగించాలని భావిస్తున్నారు. నలుగురు నేతలు నాలుగు దిక్కుల్లో ప్రచారం నిర్వహిస్తేనే ప్రయోజనం ఉంటుందని భావిస్తున్న హస్తం నేతలు..ఆ విధంగానే షెడ్యూల్‌ ఫిక్స్‌ చేసుకుంటున్నారు. నేడు కొడంగల్‌ నియోజకవర్గంలో రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం పరిధిలోని బొంరాస్‌పేట్‌, దుద్యాల్‌, కొత్తపల్లిలో జరిగే కార్నర్‌ మీటింగ్స్‌లో పాల్గొంటారు రేవంత్‌రెడ్డి. ఇక ఇతర సీనియర్‌ నేతలు కూడా అగ్రనేతల టూర్‌తో సంబంధం లేకుండా తమ ప్రచారం తాము కొనసాగిస్తున్నారు. ప్రియాంకగాంధీ టూర్‌ను కూడా ఇదే విధంగా ప్లాన్ చేశారు కాంగ్రెస్‌ పార్టీ నేతలు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Daily Horoscope: ఆ రాశి వారికి పూర్తిగా దైవబలం..వారి మాటకు తిరుగుండదు

సెల్ఫీ కోసం వెళితే చెంప ఛెళ్లుమనిపించిన హీరో

వాని చేతులు విరిగిపోను.. నా బంగారం కొట్టేసిండు

Revanth Reddy: సభకు వచ్చినోళ్లను కూర్చోమని బతిమలాడిన రేవంత్ రెడ్డి

యాక్సిడెంటైన కారులోంచి మందు కొట్టేసిన మహానుభావులు

Published on: Nov 17, 2023 12:41 PM