Congress Public Meeting Live: తుక్కుగూడలో జన జాతర భారీ బహిరంగ సభ.. లైవ్ వీడియో.
కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ .. తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనుంది. తుక్కుగూడ నుంచి జనజాతర సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. కేంద్రంలో ప్రకటించిన మేనిఫెస్టో తెలుగు ప్రతిని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది.
కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతున్న కాంగ్రెస్ .. తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమరశంఖాన్ని పూరించనుంది. తుక్కుగూడ నుంచి జనజాతర సభ ద్వారా ప్రచారానికి శ్రీకారం చుడుతోంది. కేంద్రంలో ప్రకటించిన మేనిఫెస్టో తెలుగు ప్రతిని రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి ఈ సభలో విడుదల చేయనున్నారు. కాంగ్రెస్ తెలంగాణ నుంచి లోక్‌సభ ఎన్నికల సమర శంఖాన్ని పూరించేందుకు సిద్ధమైంది. శివార్లలోని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జన జాతర పేరిట నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభ దీనికి వేదిక అయింది. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సభ వేదికగా పార్టీ మేనిఫెస్టోను తెలుగులో విడుదల చేయనున్నారు. మరోవైపు పలువురు బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.
ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.