Rahul Gandhi: మోదీ సర్కార్ పై జర్మనీలో రాహుల్ గాంధీ విమర్శలు

Updated on: Dec 23, 2025 | 3:57 PM

జర్మనీలో రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈడీ, సీబీఐలను రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలపై కేసులు సున్నా కాగా, కాంగ్రెస్ మద్దతుదారులపై కేసులు పెడుతున్నారని తెలిపారు. బీజేపీ సంస్థాగత నిర్మాణాలను సొంతం చేసుకుందని విమర్శించారు.

జర్మనీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేశారు. భారతదేశంలోని దర్యాప్తు సంస్థలైన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)లను ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ ఆయుధాలుగా వాడుకుంటోందని ఆరోపించారు. బీజేపీ నేతలపై ఈడీ, సీబీఐ పెట్టిన కేసుల సంఖ్య సున్నాగా ఉందని ఆయన పేర్కొన్నారు. దీనికి విరుద్ధంగా, కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చే వ్యాపారవేత్తలు, ఇతర వ్యతిరేకులపై ఈ సంస్థలు కేసులు నమోదు చేస్తున్నాయని గాంధీ అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Cold Waves in AP: అరకులో 5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు

మొన్న మహానటి.. నిన్న సీతారామం.. నేడు ఛాంపియన్.. సత్తాచాటుతున్న అశ్వినీదత్ డాటర్

సంక్రాంతి బరిలో ట్విస్ట్ ఇచ్చిన రవితేజ.. మిగతా హీరోలకు ప్రెజర్ తప్పదా

మారుతున్న ప్రమోషన్‌ ట్రెండ్‌… మాయ చేస్తున్న ఏఐ

Allu Arjun: అల్లు అర్జున్‌ నెక్స్ట్ సినిమా పై క్లారిటీ వచ్చేదెప్పుడు?

Published on: Dec 23, 2025 03:50 PM