PM Modi Telugu Words: సోదర సోదరీమణులకు నా నమస్కారాలు.. మోదీ నోటా తెలుగు మాట.. వీడియో.

Updated on: Apr 08, 2023 | 4:21 PM

ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ బయల్దేరారు. అక్కడ 20 నిమిషాలు జరిగే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు మోదీ.

తెలంగాణ పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ తన ప్రసంగంలో.. భాగ్యలక్ష్మి అమ్మవారి గురించి  ప్రస్తావింాచరు. వందే భారత్ రైలుతో భాగ్యలక్ష్మి నగరాన్ని శ్రీ వెంకటేశ్వరస్వామి నగరాన్ని కలిపామని ప్రధాని మోడీ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి తెలంగాణను అభివృద్ధి చేసే అవకాశం తనకు దక్కిందని మోడీ తెలిపారు. పరేడ్ గ్రౌండ్స్ లో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే మహబూబ్ నగర్-సికింద్రాబాద్ డబ్లింగ్ లైన్ ను జాతికి అంకితం చేశారు..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Jr.NTR – Ram Charan: కనిపించని దోస్తాన్.! చెర్రీ బర్త్‌డేకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు..?

Viral Video: రూ.80 లక్షలు ఇస్తానన్నా ఆమె ఒప్పుకోలేదు..

Rashmika Mandanna: ఇక ఆ డ్యాన్స్ చేయ‌ను..! నెటిజన్ ప్రశ్నకు రష్మిక సమాధానం..