PM Modi: తగ్గేదేలే..! హైదరాబాద్ వేదికగా మోదీ సీరియస్ వార్నింగ్.. ఎట్టి పరిస్తితి లో వదిలిపెట్టే ప్రసక్తి లేదు..

|

Nov 12, 2022 | 2:50 PM

ఆంధ్రప్రదేశ్ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి శనివారం మద్యాహ్నం తెలంగాణ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అక్కడ ఏర్పాటుచేసిన సభలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.


తెలంగాణ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేయడంతో పాటు టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చురకలంటించారు. భయంతో నన్ను తిట్టే వాళ్లు ఇక్కడ ఉన్నారని, వాటి గుకరించి కార్యకర్తలు ఎవరూ చింతించవద్దని.. ఛాయ్ తాగుతూ ఎంజాయ్ చేయాలంటూ సూచించారు.25 ఏళ్లుగా తనకు చాలా వెరైటీ తిట్లు తనకు అలవాటేనని.. కార్యకర్తలు పెద్దగా పట్టించుకోవద్దంటూ టీఆర్‌ఎస్ నాయకులను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజలను దోపిడీ చేసే వారిని ఎట్టి పరిస్తితి లో వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణ బీజేపీ కార్యకర్తలు తనకు ఆదర్శమన్నారు. ఎన్నో ప్రతిబంధకాలు ఎదుర్కొని నిలుస్తున్నారని అన్నారు. మునుగోడు లో బీజేపీ కార్యకర్తలు వీరోచితంగా పోరాటం చేశారని తెలిపారు. తెలంగాణలో రానున్న రోజుల్లో కమల వికాసం జరగుతుందన్నారు. తెలంగాణ చీకటి తరిమి సూర్యోదయం వస్తుందన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Girls Fighting: రెచ్చిపోయి చిత్తు చిత్తుగా నడిరోడ్డుపై కొట్టుకున్న ఇద్దరు అమ్మాయిలు.. మధ్యలో యువకుడు బలి..వీడియో.

Parrot: ఈ చిలుక పెద్ద ముదురు.. వాట్సాప్ చాట్ కుమ్మేస్తోందిగా.. ఇష్టమైన వారికి వీడియోకాల్‌ కూడా..

Mobile Robbery: మొబైల్‌ కొట్టేసిన దొంగ.. క్షణంలో మైండ్‌ బ్లాకింగ్‌ సీన్‌..! ఇదే పనిష్మెంట్..

Published on: Nov 12, 2022 02:50 PM