PM Modi: ఏపీలో స్వీట్, తెలంగాణలో మాత్రం చాలా హాట్.. టీఆర్‌ఎస్ సర్కార్‌పై ప్రధాని తీవ్ర విమర్శలు
ఏపీ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తెలంగాణకు వచ్చారు. విశాఖ నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా.
ఏపీ పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. తెలంగాణకు వచ్చారు. విశాఖ నుంచి నేరుగా బేగంపేట్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నా. అక్కడ బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రామగుండం బయల్దేరి వెళ్తారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఇటు హైదరాబాద్‌లో.. అటు రామగుండంలో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
సొమ్ము ఒకరిది.. సోకు ఒకరిది అంటే ఇదే మరి !!
అడివి శేష్‌కు యూట్యూబ్ దిమ్మతిరిగే షాక్ హిట్ 2 టీజర్ కనిపించట్లే !!
Naga Shaurya: నాగశౌర్య కాబోయే భార్యకి.. దిమ్మతిరిగే బ్యాగ్రౌండ్ !! తెలుసా ??
Published on: Nov 12, 2022 01:10 PM
వైరల్ వీడియోలు
Latest Videos